Ind vs Eng 2021 : ICC కి బుద్ది లేదు.. 1st Test మ్యాచే ఇలా అయితే ఇంకెవడు చూస్తాడు | Oneindia Telugu

2021-08-09 374

Ind vs Eng 2021,1st Test : The Nottingham Test between India and England was drawn due to rain. In this context fans trolling ICC to conducting matches at england which is not suitable for matches due to uncomfortable climate for cricket matches.
#IndvsEng2021
#Cricket
#TeamIndia
#KLRahul
#Robinson
#JaspritBumrah
#SamCurran
#JoeRoot
#RohitSharma
#ViratKohli
#CheteshwarPujara
#AjinkyaRahane
#RishabPant

చేతిలో తొమ్మిది వికెట్లు.. విజయానికి కావాల్సింది 157 పరుగులు.. ఒక రోజు ఆట మిగిలుంది. మ్యాచ్ గెలవడం పక్కా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ నాలుగో రోజు ముగిసేసరికి భారత జట్టు పరిస్థితి ఇది. కానీ, ఆ విజయవకాశాన్ని వరుణుడు నాశనం చేశాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌ను విజయంతో మొదలుపెట్టాలని భావించిన కోహ్లీసేన ఆశలపై నీళ్లు కుమ్మరించాడు.